google.com, pub-4206855737893127, DIRECT, f08c47fec0942fa0 google.com, pub-4206855737893127, DIRECT, f08c47fec0942fa0
9.6 C
New York
శుక్రవారం, ఫిబ్రవరి 28, 2025

Buy now

spot_img

పార్లమెంట్ కు ఒకటి, అసెంబ్లీలకు 5 గురు నామినేషన్ల దాఖలు

అనకాపల్లి: జిల్లా లో శనివారం పార్లమెంట్ స్థానానికి జై భారత్ పార్టీ తరపున ఆడారి శరశ్చంద్ర నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలలో చోడవరం నుండి తెలుగుదేశం నుంచి సూర్య నాగ సన్యాసి రాజు కలిదిండి నామినేషన్ దాఖలు చేయగా, మాడుగులలో నవ భారత్ నిర్మాణ సేవా పార్టీ నుంచి తాళ్ల రవి అనకాపల్లి నుండి ఇండిపెండెంట్ గా ఆళ్ల సత్తిరాజు నామినేషన్లు వేయగా ఎలమంచిలి నుండి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బొర్రా అమ్మాజమ్మ ,ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున సుందరపు ఈశ్వరరావు అభ్యర్ధులుగా నామినేశన్లు వేశారు. కాగా పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాలలో ఈరోజు ఎవరూ నామినేషషన్ వేయలేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

google.com, pub-4206855737893127, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-4206855737893127, DIRECT, f08c47fec0942fa0