2 C
New York
శుక్రవారం, జనవరి 31, 2025

Buy now

spot_img

ఆమ్ఆద్మీ నిరసన

కాకినాడ : ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ అక్రమ అరెస్టు ఖండిస్తూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం దర్నాచౌక్ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలక్ట్రోల్ బాండ్ కుంభకోణంలో ప్రజల దృష్టిని మరలించడం కొరకే అరవింద్ క్రేజీవాల్ అరెస్ట్ చేశారని జిల్లా కన్వీనర్ నరాల శివ అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్,రాష్ట్ర కన్వీనర్ కాదా వరప్రసాద్,రియాజ్ మహమ్మద్, వై. రాంబాబు, ఎన్ని ఎస్ రామారావు, మహాలక్ష్మీ, గంధ్రి నాగేశ్వరరావు,
కాకినాడ సీటి కోఆర్డినేటర్ వంగపండు కృష్ణమూర్తి, జిల్లా నాయకులు మహ్మద్ షాకీర్, ముసునూరి అచ్యుత రామరాజు, సీనియర్ నాయకులు పుల్లెల సుబ్రహ్మణ్యం, చీమలకోండ శ్రీరాముార్తి, శేఖర్,పేపకాయల కనక దుర్గ కాంగ్రెస్ నాయకులు చేక్కా నూకరాజు, కర్రి సతీష్,ఆర్పిీ. ఐ. పిట్ట వరప్రసాద్,ఆర్.టి.ఐ. నాయకులు పప్పు దుర్గ రమేష్, సి. పి. యమ్. జుత్తుక శ్రీను, సి ఐ. టి. యు రమణ, ఆర్.సి.పి.ఐ.ఉమ్మడి గోదావరి జిల్లా కార్యదర్శి యమ్. నాగమణి, ఏప్. టి. యు. కార్యదర్శి వి. మంగా దేవి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles