విశాఖపట్నం:ఈనెల 29న విశాఖ వేదికగా విశాఖ జిల్లా ఏపీయూడబ్ల్యూజే మహాసభలు జరగనున్నట్టు జిల్లా అధ్యక్షులు రావులవలస రామచంద్ర రావు తెలిపారు. ఈ మేరకు వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టుల సమస్యలు కీలక భూమిక పోషించిన ఏపీయూడబ్ల్యుజి కొత్త ప్రభుత్వ పాలనలో జర్నలిస్టుల సమస్యలను చర్చించి ప్రజాప్రతిని దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపం లో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం ఈ మహాసభలకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులతో పాటు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఐ వి సుబ్బారావు చందు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…