అనకాపల్లి నియోజకవర్గం గొబ్బూరు సమీపంలో చింతలపాలెం పంచాయతీ జాతీయ రహదారికి అనుకుని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరవుతున్న సిద్ధం బహిరంగ సభ ఈనెల 20వ తేదీన నిర్వహిస్తున్నట్లు పార్లమెంట్ పరిశీలకులు, ఎంపీ డాక్టర్ బి.వి. సత్యవతి, ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. అదేవిధంగా ఈ నెల 22వ తేదీన వైసిపి పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, 24వ తేదీన వైసిపి అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ నామినేషన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అన్నిరంగాలలో జిల్లా అభివృద్ది పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ అనకాపల్లి, జనవరి 3: జనవరి 8వ తేదీన ప్రదానమంత్రి…
జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అనకాపల్లి : వినియోగదారుల చట్టం`2019 పరిధిలోకి ఆన్‌లైన్ వినియోగదారులు కూడా…
ప్రజాముద్ర-అనకాపల్లి: మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఏర్పడింది. కారణంగా వ్యాపారులు మరోప్రక్క ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో…
కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పని చేయాలి మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాం ప్రసాద్ వెల్లడిఅనకాపల్లి:మానవ హక్కుల…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్…
అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య…