అనకాపల్లి ఎం.పీ అభ్యర్థి కి మెగాస్టార్ మద్దతు తెలియచేసారు.దశబ్ద కాలం తరువాత రాజకీయాలు గురించి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారని చెప్పవచ్చు. చిరంజీవిని కలిసిన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పంచకర్ల రమేష్ బాబు మద్దతు తెలియజేస్తూ . హైదరాబాద్ లో తమ నివాసంలో వీడియో ద్వారా అభిప్రాయన్నీ చిరంజీవి మాట్లాడారు.పవన్ కళ్యాణ్, చంద్రబాబు, భాజపా నాయకులు కూటమి కలయిక సంతోషం శుభపరిణామం అని చెప్పారు.